Pages

Wednesday 24 July 2013

ఒక సంవత్సరం అయ్యింది!

ప్రతీరోజూ ప్రత్యేకమైనదే. కానీ, జూలై 25  కొంచెం ఎక్కువ ప్రత్యేకమైంది! మనకాకినాడలో... బ్లాగ్ ప్రారంభమై సరిగ్గా సంవత్సరం అయ్యింది. జూలై 25, 2012న  సండే మార్కెట్ అనేది మొదటి టపా. వ్యూస్ చాలా వరకూ ఫేస్‌బుక్ నుంచే వచ్చేవి. తరువాత కొంతకాలానికి కూడలి, హారం, బ్లాగ్‌లోకం మొదలైన ఆగ్రిగేటర్లలో చేరినందువల్ల వ్యూస్ బాగా పెరిగాయి. టాప్ ట్రాఫిక్ జెనరేటర్లు అవే. రెగ్యులర్‌గా రాయడం ఒక హాబీగా మారింది. రాసింది ప్రతీదీ అందరికీ నచ్చాలని లేదు. కానీ, నచ్చేలా ఉండాలంటే ఏవిషయాలగురించి రాయాలి, ఎలా రాయాలి? ఈ చిక్కు ప్రశ్నకి సమాదానం తెలిసీ, తెలియనట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరంలో పద్దెనిమిది లేబిల్స్‌తో 186 టపాలు, అంటే సరాసరి ప్రతీ రెండురోజులకీ ఒక్కొక్కటి రాశాను. 53,000 పేజ్‌వ్యూస్ ఉన్నాయి. 84మంది బ్లాగ్ మిత్రులు ఉన్నారు. కామెంట్స్‌తో ప్రోత్సహించిన హితులు ఉన్నారు. ఇవన్ని చూసి పొంగిపోవడంకాదు. నడచివచ్చినదూరాన్ని వెనక్కి తిరిగి చూసుకొని, ఈ దారంతా నిజంగా మనమేనడిచామా అని ఆశ్ఛర్యపోవడం - అదో తుత్తి! నడిపించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు!

© Dantuluri Kishore Varma 

16 comments:

  1. అభినందనలు!
    186 అంటే చాలానే రాశారు, అయినా బ్లాగు లోకంలో కొచ్చి అపుడే సంవత్సరం అయ్యిందా అనిపిస్తుంది కదూ?
    మరిన్ని మంచి పోస్ట్ లు మీనుంచి వస్తూ ఈ సుదీర్ఘ ప్రయాణం ఇలానే కొనసాగాలని ఆశిస్తూ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.

      Delete
  2. అభినందనలు వర్మ గారూ !

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగరాణి గారు.

      Delete
  3. Being completed one year in the blogging is a very important milestone....congrats Varma garu...!

    ReplyDelete
  4. మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి. http://blogvedika.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. మీరు అడిగిన విధంగా నా బ్లాగ్ యూఆర్ఎల్ ను బ్లాగ్ వేదికలో ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.

      Delete
  5. congratulations Kishore varma garu. keep going. your write ups inspired me and i started designing my blog. as soon as I finish , i would like to post in the face book.
    thank you for providing lot of information on various things. looking forward for some more ..posts
    wishing you all the best.

    Indira Rajagopal

    ReplyDelete
    Replies
    1. Thanks a million Indira Rajagopal garu. Waiting to see your blog.

      Delete
  6. Varma garu,I am executing interviews for "www.poodanda.blogspot.com, visit the same when you have time.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగుంది మూర్తిగారు. మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం, సమాదానాలు రప్పించిన పద్దతి విడవకుండా చదివించాయి. బ్లాగర్లని ఇలా పరిచయం చెయ్యడం నచ్చింది. పూదండ చక్కని ఐడియా. ఆల్ ద వెరీ బెస్ట్!

      Delete
  7. మీకు నా హృదయపూర్వక అభినందనలండి. ఇలాగే ఇంకా ఇంకా చాలా పుట్టినరోజులు చేసుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జయగారు!

      Delete
  8. Congrats Varma garu. Oka samvatsaram late ga wish chestunna. Eppudayina office nunchi vachaka chirakanipiste mee blog chaduvuta, endukante mee blogs chaduvutunte paata jnapakalu gurtu ravadame kadu... kallallo neellu kooda tirugutaayi.... Vooru kani voorlo vuntooo, konaseema ni miss avutunnanduku...
    page views kosamo, impress cheyadam kosamo rayakandi.. meeru meela rayandi.. chala manchi blog meedi... thank you for writing for us... :)

    ReplyDelete
    Replies
    1. Thank you sir/madam, I will certainly follow your advice.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!