Tuesday, 28 July 2015

జూలై ఇరవైఐదున..

మనకాకినాడలో.. బ్లాగ్ పుట్టినరోజు జూలై 25. 
బ్లాగ్ మొదలు పెట్టి మూడు సంవత్సరాలు అయ్యింది.
ప్రస్తుతం 450 టపాలతో, సుమారు 2,34,000 పేజ్‌వ్యూస్‌తో ఉంది. 
నిజానికి ఈ లెక్కలకి అంత ప్రాముఖ్యత లేకపోయినా.. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ మైలు రాళ్ళ వల్ల బ్లాగ్ ప్రస్థానం ఎలా జరిగిందో పునచ్చరణ చేసుకోవడానికి ఉపయోగిస్తుందని..
టపాలు చదివి ప్రోత్సహిస్తున్న ఎందరో మిత్రులకి ధన్యవాదాలు.   

అబ్దుల్ సలీం అనే చిత్రకారుడు వేసిన చిత్రం. అంతర్జాలం నుంచి..
© Dantuluri Kishore Varma

16 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు అంజలి గారు :)

      Delete
  2. మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు వర్మ గారూ.
    మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నరసింహారావు గారు :)

      Delete
  3. పల్లెల వైపు నిత్యం కనిపించే దృశ్యాన్ని ప్రతిఫలిస్తున్న ఈ అంతర్జాల చిత్రం చాలా సహజంగా ఉంది. రంగుల కలయిక కూడా ఆహ్లాదంగా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అవును విన్నకోట వారూ..

      Delete
  4. కిశోర్ గారు, మీ కాకినాడ సంచిక (బ్లాగ్) చాల బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీధర్ గారు. :) :)

      Delete
  5. కిశోర్ గారూ మీ బ్లాగు మూడు సంపత్సరములు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. మీకు నా శుభాకాంక్షలు.మీ బ్లాగు ద్వారా మరిన్ని విషయములు తెలియచేయాలని ఆశిస్తునాను.

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాసు గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు :)

      Delete
  6. కాస్త ఆలస్యంగా ....... మీ బ్లాగు ౩ వసంతములు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు కిషోర్ గారు. మీ కాకినాడ ముచ్చట్లతో పాటు 'పల్లె ప్రపంచం' కబుర్లు మరిన్ని టపాలుగా వస్తాయని ఆశిస్తున్నాను. అబ్దుల్ సలీం గారి చిత్రం సహజంగా ఉన్నట్లుగా చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కొండలరావుగారు. మీ అందరి ప్రోత్సాహంతో మనకాకినాడలో బ్లాగ్‌ని కొనసాగించగలనని అనుకొంటున్నాను. :)

      Delete
  7. Replies
    1. Thank you so much Sivaramaprasad garu. Delighted to see your appreciation! :)

      Delete
  8. అభినందనలు.
    కాకినాడ, కోనసీమ ప్రాంతాల జీవన చిత్రాలు ప్రతిబింబించే మరిన్ని టపాలు మీ నుండి ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. తప్పనిసరిగా బోనగిరిగారు. ధన్యవాదాలు :)

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!