Wednesday, 6 January 2016

రేపటి నుంచే...

ఆహ్లాదం... ఆనందం ... ఆధ్యాత్మికం - తూర్పుగోదావరి జిల్లా పర్యాటకం అనే ఉపశీర్షికతో  ఎన్టీఆర్ బీచ్‌ఫెస్టివల్ హోర్డింగ్‌లు కాకినాడ ఊరంతా వెలిశాయి. సాగర సంబరాలు రేపు - అంటే ఎనిమిదవ తారీకున మొదలై పదవ తారీకు వరకూ జరుగుతాయి. సాగరతీరంలో పండుగవాతావరణం మొదలవబోతుంది. ఈసారి కైట్ ఫెస్టివల్, ఫ్యాషన్‌షో, వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, హోప్ఐలాండ్ ట్రిప్స్, హెలీకాప్టర్ టూర్స్ లాంటి విన్నూత్న అంశాలు సందర్శకులని అలరించబోతున్నాయి. కార్తిక్, అనూప్ రూబెన్స్, బాబా సెహగల్ లాంటి గాయకులు పాటలతో సందడి చేయబోతున్నారు.

2016 సాగర సంబరాల గురించి మహా న్యూస్ వాళ్ళ ప్రత్యేక బులిటెన్ ఈ లింక్‌లో చూడవచ్చు.

© Dantuluri Kishore Varma 

2 comments:

  1. 2012 లో అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి ప్రారంభించిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఇప్పుడు TDP పార్టీ ఫెస్టివల్ గా మారిందా?

    ReplyDelete
  2. ఆంగ్ల పదాలు తెలుగు లిపిలో వ్రాస్తే తలుగు అయిపోదు కదా ! నందమూరి తారకరామారావు పేరుతొ జరిగే ఉత్సవం పేరులో ఒక్క తెలుగు మాట కూడా లేకుండా జాగ్రత్త పడ్డ నిర్వాహకులకు అభినందనలు. తెలుగువాళ్ళు అనిపించారు. అద్భుతం. ఆయన పేరుతొ పండుగ, అందులో అన్నీ ఆంగ్ల పదాలు! నందమూరి తారకరామారావు కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!