tag:blogger.com,1999:blog-3576079066007549808.post3060032676736754715..comments2024-01-01T07:59:31.153-08:00Comments on మన కాకినాడలో....: శ్రీరామ జననంDantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3576079066007549808.post-19055741849079675702018-09-27T07:41:27.676-07:002018-09-27T07:41:27.676-07:00మరేం ఫరవాలేదు వర్మ గారూ. క్షమించడం అనే మాట ఎందుకండ...మరేం ఫరవాలేదు వర్మ గారూ. క్షమించడం అనే మాట ఎందుకండీ, మీకు ఫుల్-టైమ్ స్కూల్ వ్యాపకం ఉందని నాకు తెలుసు కదా. అది మిమ్మల్ని బిజీగానే ఉంచుతుంది.

కాకిబొడ్డు అంటే నేనింకా పుట్టగొడుగులేమోననే ఊహాగానంలో ఉన్నాను. కాదని ఇప్పుడు మీ మాటల వల్ల తెలిసింది. వివరణనిచ్చినందుకు థాంక్సండి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3576079066007549808.post-53531116821503411342018-09-27T06:23:24.535-07:002018-09-27T06:23:24.535-07:00ఆలశ్యంగా సమాధానాలు ఇస్తున్నందుకు మరోలా భావించకండి....ఆలశ్యంగా సమాధానాలు ఇస్తున్నందుకు మరోలా భావించకండి.క్షమించండి.:) Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-3576079066007549808.post-32964270062163229462018-09-27T06:20:52.188-07:002018-09-27T06:20:52.188-07:00నరసింహరావు గారు, స్కూల్ హడావుడి వల్లే బ్లాగ్‌కి, స...నరసింహరావు గారు, స్కూల్ హడావుడి వల్లే బ్లాగ్‌కి, సోషల్ నెట్‌వర్క్‌లకి సమయం కేటాయించ లేకపొతున్నానండి. కాకి బొడ్డు నరికిన చెట్లలో, చెక్కలకి, రాటలకి పెరుగుతుందండి. గోరింటాకులో కలిపి రుబ్బుతారు. అలా చేస్తే బాగా పండుతుందట. Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-3576079066007549808.post-44573524126045501992018-09-25T10:17:12.128-07:002018-09-25T10:17:12.128-07:00కాకిబొడ్డు అంటే ఏమిటో చెప్పనే లేదు వర్మ గారూ?కాకిబొడ్డు అంటే ఏమిటో చెప్పనే లేదు వర్మ గారూ?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3576079066007549808.post-4135012334119870612018-09-19T19:43:03.403-07:002018-09-19T19:43:03.403-07:00వర్మ గారూ, చాలా రోజులైంది మీ పోస్ట్ లు వచ్చి. కుశల...వర్మ గారూ, చాలా రోజులైంది మీ పోస్ట్ లు వచ్చి. కుశలమేనని తలుస్తాను. మళ్ళీ స్కూల్ సంవత్సరం మొదలవడంతో బిజీగా ఉండుంటారు బహుశః.

ఈనెల (సెప్టెంబర్ 2018) "ఈమాట" వెబ్ పత్రికలో చిరంజీవి వర్మ గారు వ్రాసిన "కాకిబొడ్డు" అనే కథ వచ్చింది చూశారా? మీ పిల్లంక కథ ☺. అవునూ, కాకిబొడ్డు అంటే ఏమిటి వర్మ గారూ?

<a href="http://eemaata.com/em/issues/201809/16931.html" rel="విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com