tag:blogger.com,1999:blog-35760790660075498082024-03-28T00:20:38.389-07:00మన కాకినాడలో.... Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comBlogger430125tag:blogger.com,1999:blog-3576079066007549808.post-8820751731707678652023-12-31T22:15:00.000-08:002023-12-31T22:27:05.167-08:00కాశీ దర్శన్ఈ భూమండలం మీద భక్తులకి మోక్షాన్ని ప్రసాదించే ఏడు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని సప్తపురాలు అంటారు. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారకలు. ఈ సప్తపురాల్లో ఒకటైన కాశీకి వెళ్ళాను. అక్కడ మూడు రోజులు ఉన్నాను. వాసవీ గంగా గోదావరి సేవా సంస్థలో స్టే చేశాను.గంగా స్నానం చేసి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాధ మందిరం, అన్నపూర్ణా మాత, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన విశాలాక్షి Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3576079066007549808.post-42526478865095211332023-10-27T10:06:00.000-07:002023-10-27T10:06:19.304-07:00ఇంకా బ్లాగ్స్ చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా? నిన్న ఒకాయన, 'మీ బ్లాగ్ చూశానండి. ఒక్కొక్క పోస్టూ చదువుతూ వెళుతున్నాను. రాయడం మనేయకుండా కొనసాగిస్తుంటే బాగుండేది,' అని చెప్పారు. నా దృష్టి బ్లాగ్ వైపు తిరిగింది. ఎందుకు రాయడంలేదో అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపించాయి. 1. ఒక బ్లాగ్ పోస్ట్ రాసిన తరువాత సంవత్సరానికి కూడా వెయ్యి వ్యూస్ రావు. అదే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాముల్లో ఏ వీడియోకైనా లక్షల వ్యూస్ ఉంటాయి. జనాల్లో చదవడం అలవాటుDantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com17tag:blogger.com,1999:blog-3576079066007549808.post-87637100368527030292022-08-20T08:55:00.002-07:002022-08-20T08:55:53.918-07:00సీతారామంఈ మధ్య కాలంలో(పది - పదిహేనేళ్ళ నుంచి) సినిమాలు చూసే ఆసక్తి బాగా తగ్గిపోయింది. వారానికి మూడు, నాలుగు సినిమాలు చూసే నేను ఈ దశాబ్ద కాలంలో మొత్తం అరడజను కూడా చూడలేదంటే సినిమా మాధ్యమం నాకు ఎంత బోర్ కొట్టేసిందో అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడిప్పుడే మళ్ళీ మనసు అటువైపుకు లాగుతుంది. మూస ఫార్ములా ఒదిలిపెట్టి, మంచి కంటెంట్ వైపు తెలుగు సినిమా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లోDantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3576079066007549808.post-75627146509341229582022-03-06T10:00:00.006-08:002022-03-06T10:00:50.394-08:00అమృతం కురిసిన రాత్రిబ్లాగ్లో సంవత్సరానికి ఒక టపా కూడా పడడం లేదు. పని ఒత్తిడి, అశ్రద్ధ, బద్దకం.. అన్నీ అలా కలిసివచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా పాత పోస్టులు చూసుకొని ఆనందపడిపోయి, అంతలోనే అలా ఇప్పుడు రాయడం లేదని బాధపడిపోయి... ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ... హుహ్! అన్నట్టు ఆమధ్య ఎప్పుడో రాసిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్‌గారి 'అమృతం కురిసిన రాత్రి' కవితాసంపుటిపై నా చిరు స్పందనకి, వీడియో రూపం ఇచ్చి యూట్యూబ్‌లో పెట్టాను. ఇక్కడ Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3576079066007549808.post-68496390722641375602021-05-24T20:29:00.001-07:002021-05-24T20:29:06.966-07:00Something happened on the way to Heavenగాలి వాన కురిసి వెలిసిన ఓ మధ్యహ్నాం ముగ్గురు పిల్లలు - పది సంవత్సరాల లోపు వాళ్ళు, వీధుల్లో పరుగెడుతూ రాలిన మావిడి పండ్లని, జామకాయల్నీ ఏరుకొంటూ నెరేటర్కి కనిపిస్తారు. తన చిన్నతనంలో ఇలాగే అడవిలోకి వెళ్ళి, పండ్లు ఏరుకొన్న జ్ఞాపకం కదిలి - ఆసక్తితో ఆ పిల్లల్ని వెంబడిస్తూ వెళతాడు. ఆ క్రమంలో ఆరోజు వాళ్ళ తల్లి పుట్టిన రోజనీ, ఆమెకు ఏదైనా బహుమతి ఇవ్వడానికి గాలివాన ద్వారా కలసి వచ్చిన అవకాశాన్ని Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com8tag:blogger.com,1999:blog-3576079066007549808.post-61323768929952818842020-11-05T09:46:00.000-08:002020-11-05T09:46:47.790-08:00మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను. చాలాకాలం తరువాత బ్లాగ్‌లోకి వస్తున్నాను. నేనే మరచిపోయిన నా బ్లాగ్ మరెవరికైనా జ్ఞాపకం ఉంటుందని అనుకోను. 2020 ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసింది. నేను, నా భార్యాకూడా కోవిడ్ బారినపడి, ఓ నలభై రోజులు సఫరై, అదృష్టవశాత్తూ సేఫ్‌గా బయటపడ్డాం.లాక్డౌన్ రోజుల్లో సోషలైజింగ్ పూర్తిగా తగ్గిపోయింది. వర్చువల్ ప్రపంచంలో ఆరునెలలకుపైగా నలిగిపోయాం. పార్కులు, పబ్లిక్ ప్లేసులూ షట్‌డౌన్ అయిపోయాయి కనుక టెర్రస్‌పైన నడక Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com10tag:blogger.com,1999:blog-3576079066007549808.post-86617210094356081402020-06-28T10:12:00.002-07:002020-06-28T10:12:46.241-07:00గోదావరి ఒడ్డున ఓ లంక గ్రామంగోదావరి ఒడ్డున ఓ లంక గ్రామం. ఈ వీడియో పల్లెటూర్లు అంటే ఇష్టపడేవారందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ విషయం పైనే ఇదివరలో ఓ బ్లాగ్ పోస్ట్ రాస్తే చాలా ఎక్కువమంది చదివారు. లాక్డౌన్ శలవుల కారణంగా, ఈ ఊరు వచ్చిన సందర్బంగా, నాకు నచ్చిన ఈ గోదావరీ, ఊరూ మీకు కూడా చూపించాలనే స్వార్ధంతో కొంచెం కష్టమైనా ఊరి అందాలని కెమేరాలో బంధించి, కామెంటరీ జోడించి,మీకు అందిస్తున్నాను. మీ స్పందన తప్పనిసరిగా తెలియజేయండి. వీడియో Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3576079066007549808.post-9341668143633047582020-03-02T10:43:00.000-08:002020-03-07T19:19:47.825-08:00ద స్కూల్ అమాంగ్ పైన్స్
బడికి వెళ్ళడం అంటే - చాలామందికి ఇంటి ముందో, రోడ్డు జంక్షన్‌లోనో వాహనం ఎక్కి పాఠశాల ముందు దిగడం, కొద్ది మందికి ఓ అరకిలోమీటరో, కిలోమీటరో నడిచి వెళ్ళడం. అలా వెళ్ళగలిగిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు. రస్కిన్‌బాండ్ రాసిన 'ద స్కూల్ అమాంగ్ ద పైన్స్' అనే కథలో మాత్రం ఇట్లాంటి అదృష్టవంతులైన విద్యార్థులు మనకు కనిపించరు.
కోలీ అనే చిన్న ఊరిలో ఐదవ తరగతి దాకా చదువుకొన్న బీనాని, అక్కడికి ఐదారు మైళ్ళ Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3576079066007549808.post-88762566218175470632019-12-15T06:40:00.002-08:002020-02-14T09:56:50.240-08:00కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?
ఎనిమిదో తరగతి వరకూ మా వూరి బడిలో చదివించేసి, తొమ్మిదికి వచ్చేసరికి కాకినాడ జగన్నాథపురంలో పెద్ద స్కూలు - ఎం.ఎస్.ఎన్ చారిటీస్‌లో చేర్పించే సరికి పిల్లకాలువలోనుంచి సముద్రంలో పడినట్టు అయిపోయింది. ఇది ఎప్పుడో 1983 నాటి సంగతి. 'ఏ' సెక్షన్లో సుమారు అరవై డబ్బై మందిలో నేనొకడిని. ఈ సెక్షన్ కాక ఆ తరగతికి మరో మూడు సెక్షన్లు ఉండేవి. నాలుగు సెక్షన్లలోనూ ఉన్న రెండువందల పై చిలుకు మందలో తొంబై శాతం మంది ఒకటో Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3576079066007549808.post-11491077223009732402019-12-03T17:38:00.000-08:002020-02-10T09:12:56.402-08:00కోతల సమయం
జిల్లాలో వరి పండించే రైతులకు ప్రస్తుతం తొలకరి పంట చేతికివచ్చే కాలం. కోతలు పూర్తైపోయాయి. కొన్ని చోట్ల చేలు పనలమీద ఉన్నాయి - అంటే కోసిన వరిమొక్కలని కంకులతోపాటూ చెమ్మ లాగడానికి మడి లోనే మూడు నాలుగు రోజులు ఆరబెడతారు. పనమీద ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ వర్షం కానీ వస్తే రైతు సీజన్ అంతా పడిన కష్టం నీటి పాలైనట్టే.
వ్యవసాయ పనులకి రోజు కూలి ఈ సంవత్సరం వెయ్యి దాటిందట. దాంతో రైతులు 'Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3576079066007549808.post-34734655872616056052019-12-01T08:58:00.000-08:002020-02-10T07:55:08.841-08:00సౌందర్యపిపాస
నలుగురూ వెళ్ళే దారిలో గడ్డివామూ, దానిని ఆనుకొని ఓ గుడిసే.. గడ్డివాము పైనుంచి తాటాకు కప్పు మీదకు ప్రాకిన బూడిద గుమ్మడి పాదూ.. పాదుకి పూసిన పసుపు పువ్వూ.. అది అందంగా తలవూపుతూ, నవ్వుతూ ఉంటుంది. నలుగురితో పాటూ మనమూ ఆ దారివెంట పోతూ ఉంటాం. చదువో, ఉద్యోగమో, ఆరోగ్యమో, ప్రేమ వ్యవహారమో, వ్యాపారంలో నష్టమో, గొడవలో, ఇంకా ఏవైనా సమస్యలో అందరిలాగే ఒకటో, ఎన్నో మనకీ ఉండవచ్చు. కానీ పువ్వుని చూసి తిరిగి నవ్విన Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3576079066007549808.post-45586159584124628342019-11-22T07:18:00.000-08:002020-02-11T09:43:22.700-08:00ఏమిజరుగుతూ ఉండవచ్చో చెప్పగలరా?
బ్లాగ్‌లో వ్రాయడం బాగా తగ్గించేశాను. కనుక గూగుల్ సెర్చ్‌లో దొరికితే తప్పించి, నేరుగా బ్లాగ్‌కి వచ్చి చదివేసే పాఠకులు ఎవరూ ఉండరు. పేజ్‌వ్యూస్ రోజుకి మహా ఉంటే పదుల సంఖ్యలో ఉండాలి. కానీ గత కొన్ని రోజులుగా కొంచం అటూ ఇటూగా రోజుకి వెయ్యి ఉంటున్నాయి. సింగపూర్ నుంచి, యూఎస్ నుంచి, యూకేనుంచి వందలకొద్దీ వచ్చేసి చదువేటంత సెన్సేషన్ ఏముంది కనుక ఇక్కడ? ఐ థింక్ దేర్ మస్ట్ బి సంథింగ్ అన్‌కామన్ బీయింగ్ Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com38tag:blogger.com,1999:blog-3576079066007549808.post-53328517883690541762019-08-23T06:53:00.001-07:002019-08-23T06:53:22.485-07:00రావిశాస్త్రి కథ వర్షం
రావిశాస్త్రిగా పాఠకులకు సుపరిచితుడైన ప్రముఖ తెలుగు రచయిత శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు (1922 - 1993) వ్రాసిన 'వర్షం' కథ గురించి ఓ నాలుగు మాటలు...
కథయొక్క ఇతివృత్తాన్ని ఎంచుకోవడం దగ్గరనుంచి, రచనా శిల్పం వరకూ రచయిత పరిణితి స్పష్టంగా ఈ కథలో కనిపిస్తుంది. ప్రధానపాత్ర పురుషోత్తం, అతని వయసులో సగం కూడా లేని టీకొట్టు కుర్రాడి దృక్పదాలలో వ్యత్యాసం వర్షం నేపధ్యంలో చూపించడం చాలా గొప్పగా ఉంది.
Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3576079066007549808.post-1306284056600388602018-10-18T02:11:00.000-07:002019-10-26T08:01:19.277-07:00 ...అందరికీ ఉండాలి
మాటలో మాధుర్యం
పలకరింపులో ఆత్మీయత
చూపులో పవిత్రత
నవ్వులో స్వచ్చత
ఆలోచనలో పరిపక్వత
నడవడికలో నమ్రత
పెద్దలపట్ల విధేయత
దైవంపట్ల విశ్వాసం
పనిలో బాధ్యత
కార్యసాధనలో దక్షత
విధినిర్వాహణలో సమర్ధత
సంపాదనలో నిజాయితీ
సాయంచెయ్యడంలో నిస్వార్ధం
ఉపకారం పట్ల కృతజ్ఞత
వాగ్ధానాల పట్ల నిబద్ధత
ప్రలోభాల పట్ల జాగరూకత
ఆహారంలో సాత్వికత
ఆరోగ్యం పట్ల శ్రద్ధ
కుటుంబం పట్ల ఆపేక్ష
నిద్రలో నిశ్చింత
...అందరికీ ఉండాలి
Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3576079066007549808.post-30600326767367547152018-03-26T09:52:00.000-07:002018-03-26T17:51:27.380-07:00శ్రీరామ జననం
గంగానదికి ఉత్తర దిక్కున, సరయూ నదీ తీరాన కోసలదేశమనే గొప్ప రాజ్యం ఉండేది. కోసలదేశపు రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యుద్ధము ద్వారా జయింప వీలుకానిది అని అర్థం. పేరుకు తగినట్టుగా పన్నేండు యోజనాల వెడల్పు, మూడు యోజనాల పొడవు కలిగిన అయోధ్యా నగరం సుందరమైన రాజ భవనాలు, విశాలమైన రహదారులు, ఎత్తైన కోటగోడలు, వాటికి వెలుపల లోతైన కందకాలతో శత్రుదుర్భేద్యమైనది. మనువు అనే సూర్యవంశపు చక్రవర్తి దీనిని Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3576079066007549808.post-24909303729066110832018-03-03T23:08:00.000-08:002020-02-14T07:47:37.638-08:00బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...
భావములోనా - బాహ్యమునందును
గోవింద గోవిందయని - కొలవవో మనసా...
హరి యవతారములే - అఖిలదేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు...
హరి నామములే - అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా...
విష్ణువు మహిమలే - విహిత కర్మములు
విష్ణుని పొగడెడి - వేదంబులు...
విష్ణుడొక్కడే - విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని - వెదకవో మనసా...
అచ్యుతుడితడే - ఆదియునంతయము
అచ్యుతుడే - యసురాంతకుడు...
Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3576079066007549808.post-77226519501911001812018-02-25T07:44:00.000-08:002019-12-24T09:52:25.641-08:00శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల కొండపైకి...
శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండపైకి నడకదారిలో వెళ్ళాలనుకొనే భక్తులకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఎప్పటినుంచో భక్తులు ఉపయోగిస్తున్న అలిపిరిమెట్టు మార్గం. రెండవది ఈ మధ్యకాలంలో క్రమంగా ప్రాచుర్యాన్ని పొందుతున్న దగ్గర దారి - శ్రీవారిమెట్టు.
మొన్న, 2018 జనవరి నెలలో మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాం. `ఏ దారిలో కొండపైకి వెళ్ళాలి? శ్రీవారి మెట్టు మార్గం Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com4tag:blogger.com,1999:blog-3576079066007549808.post-62283977075436548692018-02-01T10:35:00.000-08:002019-12-24T09:52:57.070-08:00చంద్రగిరి కోట
తిరుపతి పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగ్రిగి వెళ్ళేసరికి సాయంత్రం ఐదున్నర అయిపోయింది. రాతితో కట్టిన కోటగోడలు, ప్రవేశద్వార మండపాలు, రహదారికి కొంచెం ఎడంగా ఉన్న పురాతన దేవాలయాల గోపురాలు చూసుకొంటు రాజమహల్ దగ్గరకి చేరుకొన్నాం. అప్పటికే సందర్శకులని అనుమతించే సమయం దాటిపోవడంతో గేట్లు మూసేస్తున్నారు. `చాలాదూరంనుంచి వచ్చామని, అనుమతించమని కోరడంతో,` ఏమనుకొన్నారో, `తొందరగా Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3576079066007549808.post-40613698800136656112018-01-04T10:20:00.000-08:002018-02-03T21:36:30.128-08:00వాల్మీకి
ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకిమహర్షి అసలు పేరు అగ్నిశర్మ. అతని తండ్రి సుమతి, తల్లి కౌశికి. కుటుంబ పోషణ కోసం వేదపఠనాన్ని, పౌరోహిత్యాన్ని కాకుండా దారిదోపిడీని వృత్తిగా ఎంచుకొన్నాడు అగ్నిశర్మ. అడవిలో ఆశ్రమం నిర్మించుకొని కుటుంబంతో సహా జీవిస్తున్నాడు.
ఒకరోజు సప్త ఋషులయిన వశిస్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, కశ్యపుడూ తీర్థయాత్రలకు Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3576079066007549808.post-45010844755782057852017-11-16T08:10:00.000-08:002020-02-13T09:38:11.215-08:00భీమేశ్వరాలయం స్టాంప్
ద్రాక్షారామం -
1. పంచారామాలలో ఒకటి
2. త్రిలింగాలలో ఒకటి (శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం)
3. నూట ఎనిమిది అతిగొప్ప శైవక్షేత్రాలలో ఒకటి
4. దక్షిణకాశీ
5. అంతే కాకుండా ఆదిశంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడిన మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో(18) ఒకటి అని చెపుతారు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకే ఈ క్షేత్రాన్ని గొప్పగా ప్రస్తుతించడం జరిగింది.
ఈ సంవత్సరం నవంబర్ ఒకటవ Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3576079066007549808.post-29750080926773773382017-10-20T10:36:00.000-07:002020-02-15T08:43:46.368-08:00కార్తీకం
మహావిష్ణువుకి, పరమశివునికి ఇష్టమైన మాసం
అన్ని మాసాలలోనూ ఉత్తమమైనదిగా చెప్పబడే కార్తీకం...
వచ్చేసింది.
తెల్లవారుజామున కృత్తికా నక్షత్రం వెళ్ళకముందే చేసే చన్నీటి స్నానాలు
ప్రమిదలలో, అరటి దోనెలలో వెలిగించే నూనె దీపాల కాంతులు
సోమవారం ఉపవాసాలు
కార్తీక పౌర్ణమి నోములు
వనభోజనాలు
దేవాలయ దర్శనాలు
దానాలు....
వచ్చేశాయి.
గుడులని భక్తులతో
గుండెల్ని భక్తితో నింపే Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3576079066007549808.post-51328805723171889742017-10-14T22:51:00.000-07:002022-01-13T08:43:16.665-08:00ప్రొద్దున్న లేస్తే మళ్ళీ మనం మనమే!
రోజూ...
ఈదవలసిన సముద్రాలు
ఎక్కవలసిన కొండలు
గెలవవలసిన యుద్దాలు
నెరవేర్చవలసిన ప్రమాణాలు...
ఎన్నెన్ని ఉంటాయి!
కాలంతో పరుగులుపెట్టి పోతున్నప్పుడు
వ్యామోహాలలో పడిపోయి ఊపిరిసలపనప్పుడు
`అడ్డదారిలోపడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాడిని నేను,` అని అన్నమాచార్యుడికి వేంకటేశ్వరుడు చెప్పినట్టు మనకి ఎవరుంటారు చెప్పండి?
కానీ, ఏదో ఓ శనివారం సాయంత్రం...
దారితప్పో, Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3576079066007549808.post-73310982582145546502016-12-02T13:18:00.000-08:002022-03-08T06:39:03.340-08:00Oases or Mirages
O my dear country men and women
You have been walking for long
And are thirsty and impatient
See, yonder are oases
Let us go and drink to our hearts' content
But I can't help...
If they might prove to be mirages.
(Promises of politicians at the time of elections)
(c) Dantuluri Kishore Varma
Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3576079066007549808.post-70194436680643856342016-11-26T12:00:00.000-08:002020-02-14T09:26:55.232-08:00చూద్దాం ఏమి జరుగుతుందో.....
పెద్దాయన ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని పెద్దనొట్లు రద్దు చేసిపారేయ్యడంతో... ఆర్థికవ్యవస్థ ముందుకుపోతుందో, వెనక్కి పోతుందో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాం.
`ఈ రోజుల్లో వందనోటుకి విలువెక్కడుంది..` అనుకొనేవాళ్ళని ఈ చిన్నినోటే తెల్లవారే సరికి తనకోసం క్యూల్లో నిలబెట్టించుకొంది.
కాలం చెల్లిన నోట్లు నిశ్సబ్ధంగా నిష్క్రమిస్తుంటే, కొత్తగా వచ్చిన రెండువేల నోట్లు `దమ్ముంటే మమ్మల్ని Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3576079066007549808.post-489871319350184942016-10-18T10:06:00.000-07:002020-02-15T08:37:45.023-08:00Learn as if you were to live forever
These golden words have been selected, designed in the form of think posters, framed and hung on the walls of the school. Our students can see them and get inspired everyday. These same words might ignite new thoughts in someone somewhere. Hence I am sharing them here.
© Dantuluri Kishore Varma
Dantuluri Kishore Varmahttp://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com0