అడుగడుగునా గుడి ఉంది


 1. అందర్నీ చల్లగా చూడు తల్లీ! - పెద్దాపురం మరిడమ్మ తల్లి
 2. అన్నవరం - కొన్ని ఫోటోలు
 3. భోగి వినాయకుడు
 4. దక్షయజ్ఞం - కుడ్యచిత్రాలు 
 5. మురమళ్ళలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం ***
 6. తెలుసా?
 7. కనకదుర్గ గుడి జమ్మిచెట్టు సెంటర్
 8. చిల్లంగి
 9. యండమూరులో మీసాల వెంకన్న
 10. కోలంక శివాలయం - అష్టసోమేశ్వరాలయాలలో ఇది ఒకటి
 11. ఈ గుడి ద్వాపరయుగం నాటిదా? - తొలితిరుపతి ***
 12. అందమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడి - జామికాయల తూము
 13. పిండాల చెరువు దగ్గర త్రిపురసుందరి గుడి
 14. అహ్మద్ ఆలీకి ఈ సీతారాముల గుడికి సంబంధం ఏమిటి? ***
 15. పెనుమళ్ళలో అష్టసోమేశ్వర దేవాలయం
 16. ద్రాక్షారామం శివాలయం ***
 17. ద్రాక్షారామం శివాలయం ఫొటోలు
 18. కోటిపల్లి అష్టసోమేశ్వరాలయం ***
 19. పాండవుల మెట్ట ***
 20. సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి
 21. ఆంధ్రా శబరిమలై సిద్దివారిపాలెం ***
 22. ఆదికుంభేశ్వర స్వామి దేవాలయము
 23. ఇస్కాన్‌లో దశావతారాల మందిరాలు
 24. ఇస్కాన్ రాజమండ్రీ ***
 25. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ***
 26. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ***
 27. ఉత్తర శబరి - రాజమండ్రీ అయ్యప్ప దేవాలయం
 28. ఆంధ్రాశిరిడీ బలబద్రపురం
 29. ద్వారపూడి దేవాలయాలు ***
 30. అనంత పద్మనాభ స్వామి ద్వారపూడి
 31. పాదగయ పిఠాపురం ***
 32. గోకులం కాకినాడ మధురానగర్
 33. సర్పవరం శ్రీభావనారాయణ స్వామి *** 
 34. కుమారారామం సామర్లకోట ***

30 comments:

 1. Bikkavolu Ganapthi devuni sanni edi?

  ReplyDelete
  Replies
  1. ఇది అంతా ఒక్కరోజులో రాసింది కాదు. ఒక్కొక్క దేవాలయం యొక్క విశేషాలనీ రాయడం జరుగుతుంది. త్వరలోనే మీరు చెప్పిన దేవాలయం గురింది కూడా రాస్తాను. మీ కామెంటుకి ధన్యవాదాలు.

   Delete
  2. Good...I update ainavilli Vigneshwara temple is one among the famous temples in E.G.DT Please goo through this URL for more info http://www.ainavillivighneswara.com/

   Delete
 2. sir please add antherveedi lakshmi narashimswamy temple sir adi mana east godavariki okka maniharam andi... and chala powerful place also...

  ReplyDelete
  Replies
  1. కుమార్‌గారు, థాంక్స్. గ్రాడ్యువల్‌గా ఒక్కొక్క దేవాలయం గురించీ కవర్‌చేస్తున్నాను. త్వరలోనే ఆ దేవాలయ విశేషాలు కూడా రాస్తాను. మనకాకినాడ బ్లాగ్‌ని బుక్‌మార్క్ చేసుకోండి. మీ సూచనలు, సలహాలు ఈ బ్లాగ్‌ మరింత అభివృద్ది కావడానికి ఉపయోగపడతాయి.

   Delete
 3. sir add muramalla veereswaraswamy temple and bikkavaolu and ayinavilli temples also...........

  http://www.sriveereswaraswamytemple.com/index.php

  http://www.ainavillivighneswara.com/index2.php?page_click=index2

  ReplyDelete
  Replies
  1. తప్పని సరిగా ఆడ్ చేస్తాను హరీష్ గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్!

   Delete
  2. sir meeku avasaramithe muramalla vereeswara swamy temple ki sambandhinchina photos nene pampistanu.

   Delete
  3. కృష్ణవర్మగారు, మీ కాంటాక్ట్ డిటెయిల్స్ ఇవ్వండి. ఈ మెయిల్‌కానీ, ఫోన్‌నెంబర్ కానీ.

   Delete
  4. హరీష్‌గారు, కృష్ణవర్మగారు మురమళ్ళ వీరేశ్వరస్వామి దేవాలయం గురించి ఆర్టికల్ రాశాను చూడండి. Here!

   Delete
 4. Where is Gollala Mamidada Sun temple, why it is not covered here?

  ReplyDelete
 5. gud info sir, main Antarvedi temple, appanapalli balaji, mandapalli saneeswaralayam, etc... pls update sir

  ReplyDelete
 6. sri bala balaji temple appanapalli edi sir

  ReplyDelete
  Replies
  1. వీలును బట్టి ఒక్కోక్క దేవాలయం గురించీ రాస్తాను గోపీగారు. అప్పనపల్లి కూడా తొందరలోనే వస్తుంది.

   Delete
 7. గుడి opening n closing timings, ప్రయాణ సౌకర్యాలు fact sheet లో mention చేస్తే మా లాంటి దూరంగా వుండి చూడాలనుకునే వారికి వుపయోగ0. ఏమంటారు.

  ReplyDelete
  Replies
  1. అనానిమస్ గా కాకుండా మీ ప్రొఫైల్‌తో కామెంట్ పెడితే బాగుంటుంది. మీరు చెప్పిన సలహా బాగుంది. ఇకముందు టైమింగ్స్, ప్రయాణ సౌకర్యాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

   Delete
 8. Sir,
  This blog is very good.Please update the details about the means of transport(either bus or train etc) details to reach from Kakinada

  Thanks

  ReplyDelete
  Replies
  1. తప్పనిసరిగా చేస్తానండి.

   Delete
 9. Very nice endeavor! God bless!

  ReplyDelete
 10. అబ్బో, ఎన్ని కబురులో ... ధన్యవాదములు వర్మగారూ ...

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ప్రసాదరావు గారు.

   Delete
 11. ఎంతో విలువైన సమాచారం అందించారు.

  కాకినాడ లో ఇన్ని విశేషాను తెలియజేయటం ఆనందంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అనంత్ గారు.

   Delete
 12. rajahmundry lo 'markandeya swamy gudi' ni kuda add cheyandi... adi mana rajahmundry charitra kanna puratanamaynadi... dhanyavadhalu....

  ReplyDelete
  Replies
  1. కార్తిక్‌గారు తప్పనిసరిగా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

   Delete
 13. Mee blog naku chala baga nachindi Kishore garu...keep going.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ మాధవ్‌గారు.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!