ఇవి రెండుసార్లు అన్నవరం వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలు. మెట్లమార్గంలో వెళ్ళినప్పుడు వేసవికాలం. ఉదయం పదకొండు అయివుంటుంది. ఎండవల్ల నడచి వచ్చేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. రెండవ సారి ఉదయం ఆరున్నర సమయం. అప్పటికి దర్శనం కోసం వచ్చే భక్తుల సందడి పూర్తిగా మొదలుకాలేదు.
అన్నవరం అనుకుంటా, గురువు గారు
ReplyDeleteఅవునండి, ఇది అన్నవరమే.
DeleteAnni varamulanosage Annavaram !
ReplyDeleteఅవును లలితగారూ, ఇది అన్న వెంటనే వరాలిచ్చే స్వామి వారి కొండ.. అన్నవరం.
Deletephotos baagunai varma gaaru
ReplyDeleteధన్యవాదాలు రెడ్డిగారూ.
DeleteAnnavaram
ReplyDeleteయూ ఆర్ రైట్ కిషోర్ గారూ.
Deleteచక్కని ఛాయాచిత్రములు. అభినందనలు వర్మ గారూ.
ReplyDeleteధన్యవాదాలు ప్రసాదరావు గారూ.
Deleteannavaram, kaani intha kaali ga undenti.. ye roju vellaaru meeru.
ReplyDeleteఇవి రెండుసార్లు అన్నవరం వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలు. మెట్లమార్గంలో వెళ్ళినప్పుడు వేసవికాలం. ఉదయం పదకొండు అయివుంటుంది. ఎండవల్ల నడచి వచ్చేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. రెండవ సారి ఉదయం ఆరున్నర సమయం. అప్పటికి దర్శనం కోసం వచ్చే భక్తుల సందడి పూర్తిగా మొదలుకాలేదు.
Delete