ద్రాక్షారామం -
1. పంచారామాలలో ఒకటి
2. త్రిలింగాలలో ఒకటి (శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం)
3. నూట ఎనిమిది అతిగొప్ప శైవక్షేత్రాలలో ఒకటి
4. దక్షిణకాశీ
5. అంతే కాకుండా ఆదిశంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడిన మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో(18) ఒకటి అని చెపుతారు. 
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకే ఈ క్షేత్రాన్ని గొప్పగా ప్రస్తుతించడం జరిగింది.
ఈ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖున భారత తపాలా శాఖ ద్రాక్షారామంలో ఆలయంయొక్క కమెమొరేటివ్ స్టాంప్‌ని విడుదల చేసింది. అందుగురించే ఈ టపా. 
ఆలయ విశేషాల గురించి ఇదివరలో వేసిన మరో రెండు టపాలను ఇక్కడ చదవవచ్చు.   
© Dantuluri Kishore Varma

 
మన ద్రాక్షారామం తపాలాబిళ్ళ విడుదలవడం తెలుగువారందరికీ గర్వకారణం 👍.
ReplyDelete