కాకినాడకి ముప్పై కిలోమీటర్లదూరంలో ఉన్న రామచంద్రపురం కోటని చూశారా?
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాద్ సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి.కాకర్లపూడి వంశానికి చెందిన కోట యిక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో మురారి మొదలైన అనేక సినిమాలను చిత్రీకరించారు (Information Wikipedia. Photo own).
© Dantuluri Kishore Varma
అది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు .నేనూ వెళ్ళాను। కానీ కోట చూడలేదు .కోట గురించి। ఇంకొంచెం సమాచారం ఇవ్వాల్సింది.
ReplyDeleteలోనికి వెళ్ళడానికి ఆరోజు కోటలో ఎవరూ లేరండి. ఉండిఉన్నా ఎంతవరకూ అనుమతి ఇచ్చిఉండేవారో తెలియదు. అందువల్లే ఎక్కువ సమాచారం లభించలేదు.
Delete