మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్‌ను 1919లో స్థాపించారు. నాయకర్ పెద్దగా చదువుకోకపోయినా, తాను కోరంగి నుంచి రంగూన్ వెళ్ళి సంపాదించిన లక్షలాది రూపాయల్లో ఎనిమిది లక్షలని విద్యాసంస్థల స్థాపనకి, నిర్వాహణకీ; గుడులు, గోపురాలు నిర్మించడానికి వెచ్చించాలని ఒక శాసనాన్ని రంగూన్‌లో జిల్లా కోర్టులో రిజిస్టరు చేయించారట. దానితో
చొల్లంగిలో ఉన్న దేవాలయాలని, కాకినాడ-యానం రోడ్డులో విద్యాలయాలనీ నిర్మించారు. విద్యార్థులు చాలా దూర ప్రాంతాలనుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకొనేవారట. గత శతాబ్ధానికి పైగా కొన్ని లక్షల మందికి విద్యని అందించిన చారిటీస్ ఫోటోలని మనకాకినాడలో బ్లాగ్ పాఠకులకోసం ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చదువుకొన్న వాళ్ళకి తప్పని సరిగా ఎన్నో తీపి జ్ఞాపకాలని ఇవి అందిస్తాయని అనుకొంటున్నాను.
|
ముఖద్వారం |
|
హైస్కూల్ & జూనియర్ కాలేజ్ బిల్డింగ్. క్లాక్ టవర్ |
|
వేదపాఠశాల |
|
నాయకర్ విగ్రహం, చౌల్ట్రీ |
© Dantuluri Kishore Varma
Thanks for sharing MSN Chartis photos. I studies there from 6th class to Degree ( 1974 to 1983) ( Presently I am in Hyderabad). Whenever I am coming to Kakinada, during Sankranthi, I will always think that I can take photographs of the same. Once again thanks for sharing the beautiful photographs,.
ReplyDeleteI am happy that you liked these photos :)
DeleteHappy to see MSN Charities school photos. Good photography.
ReplyDeleteధన్యవాదాలు త్రినాధ్‌వర్మ గారు.
Delete