మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది
గతంలో జరిగిన మంచి సంఘటనలు మధుర జ్ఞాపకాలు అవుతాయి.
అపజయాలు భవిష్యత్తులో నిర్మించబోయే విజయసౌధాలకి పునాదులౌతాయి.
కొత్త ప్రణాళికలు వ్రాసుకోవడానికి ఆలోచననలకి పదునుపెట్టుకోండి
విజయాలబాటలో తరువాత మజిలీని చేరడానికి శక్తిని సమాయత్తం చేసుకోండి
`రేపటిమనం`, `ఈరోజుమనం` కంటే మరింత బాగుండాలని కోరుకోండి
అదిగదిగో 2016 వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది...
తలుపు తీసే ముందు ఆత్మీయ పలకరింపుల దరహాసాల్ని ముఖానికి పులుముకోండి
చేయిసాచి శుభాకాంక్షల్ని అందిస్తే పోయిందేముంది డూడ్స్?
మహా అయితే మరింతమందికి మిత్రులమౌతాం!
అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు
© Dantuluri Kishore Varma
నూతన సంవత్సర శుభాకాంక్షలు .. కిషోర్ గారు .
ReplyDeleteధన్యవాదాలండీ. మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు :)
Deleteవిష్ యూ హేపీ న్యూ ఇయర్ కిషోర్ వర్మ గారూ
ReplyDeleteదన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
DeleteWish you a happy and prosperous new year Varma garu.
ReplyDeleteThank you Murthy garu. I too wish you a bright and all successful new year. :)
Delete
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షల్ !
జిలేబి
ధన్యవాదాలు జిలేబి గారు. మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు. :)
Deleteనూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteథాంక్యూ లాస్యగారు. మీకు కూడా కొత్తసంవత్సర శుభాకాంక్షలు. :)
Delete