మహావిష్ణువుకి, పరమశివునికి ఇష్టమైన మాసం
అన్ని మాసాలలోనూ ఉత్తమమైనదిగా చెప్పబడే కార్తీకం...
వచ్చేసింది.
తెల్లవారుజామున కృత్తికా నక్షత్రం వెళ్ళకముందే చేసే చన్నీటి స్నానాలు
ప్రమిదలలో, అరటి దోనెలలో వెలిగించే నూనె దీపాల కాంతులు
సోమవారం ఉపవాసాలు
కార్తీక పౌర్ణమి నోములు
వనభోజనాలు
దేవాలయ దర్శనాలు
దానాలు....
వచ్చేశాయి.
గుడులని భక్తులతో
గుండెల్ని భక్తితో నింపే కార్తీకమాసం ....
అందరికీ ఆధ్యాత్మిక అనుభూతులని పంచాలని కోరుకొంటూ...
© Dantuluri Kishore Varma