విడియో చాలా బాగుంది వర్మ గారు👌. మీ వ్యాఖ్యానం కూడా👌. ఎంతయినా కోనసీమ పల్లెల అందాలే వేరు.
ఇప్పుడు మర పడవల వాడకం బాగా పెరిగినట్లుంది. మా చిన్నతనంలో గోదావరి దాటడానికి మామూలు తెరచాప పడవలే (అని జ్ఞాపకం సుమండీ. 1960ల నాటి మాట). కోనసీమలో బొబ్బర్లంక దగ్గర మాత్రమే లాంచీలు ఉండేవి రాజమండ్రి వెళ్ళడానికి.
వీడియోలోని గ్రామం (పిల్లంక) దగ్గర కాలువ మీద లాకులు కూడా ఏమైనా ఉన్నాయా? డిపార్టుమెంటు వారు లాకులు తెరిచి నీళ్ళు ఒదులుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది.
విడియో చాలా బాగుంది వర్మ గారు👌. మీ వ్యాఖ్యానం కూడా👌. ఎంతయినా కోనసీమ పల్లెల అందాలే వేరు.
ReplyDeleteఇప్పుడు మర పడవల వాడకం బాగా పెరిగినట్లుంది. మా చిన్నతనంలో గోదావరి దాటడానికి మామూలు తెరచాప పడవలే (అని జ్ఞాపకం సుమండీ. 1960ల నాటి మాట). కోనసీమలో బొబ్బర్లంక దగ్గర మాత్రమే లాంచీలు ఉండేవి రాజమండ్రి వెళ్ళడానికి.
వీడియోలోని గ్రామం (పిల్లంక) దగ్గర కాలువ మీద లాకులు కూడా ఏమైనా ఉన్నాయా? డిపార్టుమెంటు వారు లాకులు తెరిచి నీళ్ళు ఒదులుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది.