Pages

Sunday 28 June 2020

గోదావరి ఒడ్డున ఓ లంక గ్రామం

గోదావరి ఒడ్డున ఓ లంక గ్రామం. ఈ వీడియో పల్లెటూర్లు అంటే ఇష్టపడేవారందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ విషయం పైనే ఇదివరలో ఓ బ్లాగ్ పోస్ట్ రాస్తే చాలా ఎక్కువమంది చదివారు. లాక్‌డౌన్ శలవుల కారణంగా, ఈ ఊరు వచ్చిన సందర్బంగా, నాకు నచ్చిన ఈ గోదావరీ, ఊరూ మీకు కూడా చూపించాలనే స్వార్ధంతో కొంచెం కష్టమైనా ఊరి అందాలని కెమేరాలో బంధించి, కామెంటరీ జోడించి,మీకు అందిస్తున్నాను. మీ స్పందన తప్పనిసరిగా తెలియజేయండి. వీడియో లింక్,. ఈ పేరాగ్రాఫ్‌మీద ఎక్కడ నొక్కినా ఓపెన్ అవుతుంది.

1 comment:

  1. విడియో చాలా బాగుంది వర్మ గారు👌. మీ వ్యాఖ్యానం కూడా👌. ఎంతయినా కోనసీమ పల్లెల అందాలే వేరు.

    ఇప్పుడు మర పడవల వాడకం బాగా పెరిగినట్లుంది. మా చిన్నతనంలో గోదావరి దాటడానికి మామూలు తెరచాప పడవలే (అని జ్ఞాపకం సుమండీ. 1960ల నాటి మాట). కోనసీమలో బొబ్బర్లంక దగ్గర మాత్రమే లాంచీలు ఉండేవి రాజమండ్రి వెళ్ళడానికి.

    వీడియోలోని గ్రామం (పిల్లంక) దగ్గర కాలువ మీద లాకులు కూడా ఏమైనా ఉన్నాయా? డిపార్టుమెంటు వారు లాకులు తెరిచి నీళ్ళు ఒదులుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!