అదృష్టం బాగుండి వర్షలు చక్కగా కురిస్తే రైతులు ఆనందంగా దమ్ములు చేసుకొంటారు. ఈ సంవత్సరం అరకొరవానలు భూమిని పూర్తిగా తడపడమేలేదు. కరెంట్ కోతలు ఉండకూడదని, సకాల వర్షాలు సమృద్దిగా కురవాలని జనాలు కోరుకొంటున్నారు. వర్షం కురిస్తే దానితోపాటూ విద్యుత్ బోర్లతో పొలాలకు నీటిని పెట్టుకొని దమ్ములు చేసుకొంటారు. శంకవరం మండలానికి వెళ్ళినప్పుడు వ్యవసాయ కూలీలు పొలాల్లో దమ్ములు చేసుకొంటూ, ఆకుమడుల్ని ఊడుపులు చేస్తూ ఇదిగో ఇలా కనిపించారు.
© Dantuluri Kishore Varma



No comments:
Post a Comment