Pages

Monday, 24 June 2013

అతి ఎత్తైన వివేకానంద విగ్రహాలలో ఒకటి ఇక్కడ ఉంది

తూర్పుకనుమలు

ఐదవ నెంబరు జాతీయరహదారి
కాకినాడకి 37 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 5 పైన ప్రత్తిపాడు ఉంది. తూర్పుకనుమలలోని కొండలు హైవేకి ప్రక్కగా కనిపిస్తుంటాయి. ప్రత్తిపాడులో ఈ హైవేకి ప్రక్కనే చిన్న కొండమీద ఎత్తైన వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వివేకానంద విగ్రహాలలో ఒకటి. కొండమీదకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది.  


© Dantuluri Kishore Varma

2 comments:

  1. అటువైపు తరచుగా ప్రయాణిస్తూ ఉన్నా ఈ విషయం ఎప్పుడూ గమనించలేదండి. ఈసారి చూడడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. తప్పని సరిగా చూడండి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!