ఓయ్, ఎంకన్నా! ఓపాలి ఇటురావో!
ఓ సెయ్యెయ్, సానా బరువుంది మోపు. ఆ ))) అద్గదీ
ఏదో అనుకోడంగానీ నువ్వు నాకు, నేన్నీకూ సాయం సేసుకోపోతే ఎట్టా కుదురుద్దీ అని!
ఏదో మాటవరసకి అన్నాన్రా బాబూ, నన్ను రాజకీయాల్లోకి లాగకు.
సానా పనుంది. ఆనాక ఒత్తాను, బై!
© Dantuluri Kishore Varma
ఆనాకొత్తానేం! మరి చివరిమాట? చిత్రాలు బాగున్నాయ్!
ReplyDeleteకూతంత ఇంగిలిపీసు అబ్బింది మనోడికి శర్మగారు.
Deleteకొద్దిగా పై భాగం లో నుంచుని తీసినట్టున్నారు గదా...ఎంతైనా ఏ అలంకరణలు లేకపోయినా స్వాంతన చేకూర్చే అందాన్ని కలిగివుండేది పచ్చదనమేనేమో..!బాగున్నాయి వర్మగారు!
ReplyDeleteట్రెయిన్‌లోనుంచి తీశాను మూర్తిగారు.
Delete