Pages

Sunday, 28 April 2013

రాజా పార్క్

రాజా పార్కుని మొదటిలో కుళాయి చెరువు అని పిలిచేవారు. నగరానికి నీటి అవసరాలని తీర్చే అతిపెద్ద చెరువు ఇది. విశాలంగా ఉన్న గట్టు మీద, చెరువు ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో వ్యవసాయ ఫల పుష్ప ప్రదర్శన అని పిలవబడే ఎగ్జిబిషన్‌నీ ప్రతీసంవత్సరం నిర్వహించేవారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని వేరుచేసి, చెరువు ప్రాంతాన్ని మాత్రం రాజా పార్క్(వివేకానందా పార్క్) గా అభివృద్ది చేశారు. చుట్టూ ఉన్న గట్టుని వాకింగ్‌ట్రాక్ గా మార్చి, నీటికి అభిముఖంగా బెంచీలు ఏర్పాటు చేశారు. బోటు షికారు ఉంది. పచ్చని చెట్లు, సమృద్దిగా ఉండే నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద లైబ్రరీ, పిల్లలకి అడుకోవడానికి అనువైన స్థలం, స్కేటింగ్ రింక్, అక్కడక్కడా మహానుభావుల విగ్రహాలు మొదలైన వాటితో కాకినాడ వాసులకి ఇష్టమైన ప్రదేశంగా తీర్చిదిద్దారు. ఈ ఫొటోలు చూసి ఆనందించండి.    




















© Dantuluri Kishore Varma

12 comments:

  1. ప్రస్తుతం ఒరిస్సా ప్రయాణం లో ఉన్నాను...అయితే ఓ సారి అక్కడ దిగాలండోయ్..!

    ReplyDelete
    Replies
    1. విష్ యు ఏ హ్యాపీ ట్రిప్. మంచి ఫోటోలని మీ ఫోటో బ్లాగ్ ద్వారా అందించండి. ఓ సాయంకాలం రాజా పార్క్‌లో గడిపితే చాలా బాగుంటుంది. ఆన్ ద వే తప్పక విజిట్ చెయ్యండి.

      Delete
  2. Thank you Kishore garu! I will definetly bring the kids see this park.

    ReplyDelete
    Replies
    1. I am sure you will certainly like it Sarada garu.

      Delete
  3. Replies
    1. Thank you జలతారు వెన్నెల garu :)

      Delete
  4. maa inti daggarey nandii kulai cheruvu...... ippudu nenu verey oorlo unna...... idi gurtuchesinanduku chala thanks..... missing kakinada... :(

    ReplyDelete
    Replies
    1. మీ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకొన్నారన్న మాట!

      Delete
  5. ఆ పార్కుకు నాకు చాలా దగ్గరి సంబంధం ఉంది కిషొర్ గారు.ఎన్నో రోజులు నా దుఖ్ఖాన్ని మరిచి పోవడం కోసం రాజాపార్కులో గడిపిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి.థ్యాంక్స్ సర్!

    ReplyDelete
    Replies
    1. అహ్మద్ చౌదరి గారు, మీ కామెంట్ చూసినవెంటనే ఏమి చెప్పాలో తెలియక ఊరుకొన్నాను. తరువాత సమాదానం ఇవ్వలేదనే సంగతిని గమనించలేదు. చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి. మీరు బయటపడిన దుఖా:న్ని జ్ఞాపకంచేసి బాధపెట్టానేమో!

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!