అడవిలో ఒక పులి ఉంది. అది నడచి వస్తుంటే ఏ జంతువైన ప్రాణ భయంతో పరుగు పెట్టవలసిందే.
ఎంత పులి అయినా పరుగు పెట్టి వేటాడక పోతే ఆరోజుకి ఆహారం ఉండదు.
ఎవరో చెప్పారు.....
ఈ జనారణ్యంలో మనమందరం వేటాడే పులి కోవలోకో, పరుగెత్తే జింకల కోవలోకో వస్తామని.
మనం ఎవరయినా తెల్లవారినదగ్గరనుంచీ, పొద్దుపోయే వరకూ పరిగెత్తవలసిందే.
(ఏమోటికాన్స్ ఉపయోగించిన టపాలు మినహా నేను ఇటువంటి ఏనిమేటేడ్ పోస్టులు ఎక్కడా చూడలేదు. పెద్దగా మేటర్ లేకపోయినా, కొంచం కొత్తగా ఉంటుందని ఈ టపా పెడుతున్నాను. మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను.)
© Dantuluri Kishore Varma
పులి తరుముతోంటే జింక ముందుకు పరుగెడుతుంది, కాని మీదగ్గర ఎదురు పరుగెడుతోంది :) బాగున్నాయ్.
ReplyDeletechala bagundi sir........ small but effective.... :)
ReplyDeleteబాగుందండీ..:)) పులి జింకను తరుముతున్నట్లుంటే ఇంకా బాగుండేది.
ReplyDeleteకొండలరావు గారు, మీకు నా బ్లాగుకి స్వాగతం.
ReplyDeleteశర్మగారు, రావుగారు ఒకే వరుసలో రెండు పిక్చర్స్ ఉంచడానికి బ్లాగర్లో ఆప్షన్ నాకు తెలిసున్నంతవరకూ లేదండి. అందుకే వాటిని ఒకదాని క్రింద మరొకటి పెట్టాను. వాక్యంతో రెండూ సెపరేట్ అయ్యాయికనుక పెద్ద ఇబ్బంది ఉండదనుకొంటాను. కామేoటుకి ధన్యవాదాలు.
చైతన్య గారు మీకుకూడా ధన్యవాదాలు.
ఇది తెలివైన జింకలా ఉంది. పులి దారిని చూసి దానికి వ్యతిరేకంగా దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది.
ReplyDeleteహ..హా.. అవును రెడ్డిగారూ.
Delete