యానం గోదావరి ఒడ్డున,
చల్లని గాలికి...
ప్రపంచాన్ని మరచిపోయి..
సంగీతసాధన చేస్తున్న..
బుజ్జివినాయకుడు
- మీకోసం....
* * *
గుండ్రం, గుండ్రం ఓ బుజ్జి బొజ్జ రమ్మని పిలిచింది
తమాషఅయినా ఓ చిన్ని తొండం హాయ్, హాయ్, హాయంది
మొత్తంగా చూపునిలిపి
చిత్రంగా చేయికలిపి
గణేషుగారికి దండం పెడదామా!
పిల్లలకి, పెద్దలకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma
గోదారి ఒడ్డున వినాయకుడు చాలా బాగున్నాడండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteధన్యవాదాలు జయగారు.
Deletewonderful. షేర్ చేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు నాగార్జునగారు.
DeleteWow అండి , ఫస్ట్ అండ్ సెకండ్ పిక్స్ యానామా ?అంటే యానాం వెళితే చూడగలమా ?
ReplyDeleteయానం బీచ్(గోదావరి ఒడ్డు) ఎంట్రన్స్ దగ్గర శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టున్న రెండు పేద్ద ఏనుగులు, వాటికి చాలా సమీపంలోనే పూర్తిగా ఒక అడుగు ఎత్తుకూడా లేని ఈ బుల్లి వినాయకుడ్ని చూడవచ్చు. కాస్త పరిశీలనగా చూడాలి. ఫస్ట్ రెండు పిక్సూ ఒక విగ్రహానికి తీసినవే! మీ కామెంటుకి ధన్యవాదాలు.
Deleteబాగున్నాడండీ!వాద్యగణపతి అనొచ్చంటారా?అరుదైన భంగిమ.
ReplyDeleteవాద్యగణపతి అనవచ్చు. ధన్యవాదాలు నాగరాణిగారు.
Deleteచూడతగ్గ టపా ... శుభాకాంక్షలండీ...
ReplyDeleteథాంక్స్ ప్రసాదరావుగారు!
Deleteయానాం వినాయకుడు ముచ్చటగా ఉన్నాడు.
ReplyDeleteమీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!
ధన్యవాదాలు! గణపతి అందరికీ సకల శుభాలూ కలిగించాలని కోరుకొంటున్నాను.
Deleteచాలా బాగుంది. వినాయక చవితి శుభకామనలు.
ReplyDeleteధన్యవాదాలు శర్మగారు. మీ అందరికీ హృదయపూర్వక వినాయకచవితి శూభాకాంక్షలు.
Deleteచాలా బావుంది.. మీకు ఆలస్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు .
ReplyDeleteధన్యవాదాలండి!
Delete