థాంక్సండి. డెస్క్‌టాప్‌గా మీరు చెప్పకుండా ఉపయోగించినా, నాకు తెలియదు కదా తేజస్విగారు? కానీ, దానికి కూడా అనుమతి అడుగుతున్నారంటే...హ్యాట్స్ఆఫ్! తప్పకుండా తీసుకోండి. నా బ్లాగ్ హెడర్ ఫొటో కూడా అదే, గమనించారా? ఆల్రెడీ వాడాను కనుక పబ్లిక్ ఫ్రొఫైల్గా ఉపయోగించకండి. ధన్యవాదాలు టపాని మెచ్చినందుకు.
అదృష్టవంతులండీ మనం.. మనసుకి ప్రశాంతత కావాలనుకొన్నప్పుడు బైక్ తీసుకొని అలా సరదాగా మన కాకినాడకి చుట్టుప్రక్కలకి వెళ్ళోస్తే చాలండీ... ఇదిగో పైన మీరు చూపించిన కనువింపైన దృశ్యాలు చూడోచ్చు... మనసుకి ప్రశాంతత అందుతుంది.... కానీ ప్రకృతి కన్నెర్ర చేసింది మన పోలాల మీద... ఇప్పుడు అంతా జలమయమే...
నిజమే రాఘవ్‌గారు, వర్షాలకారణంగా 3,500 కోట్లవరకూ నష్టం జరిగిందని అంచనా వేశారట. రైతు వెన్ను విరిగినట్టయ్యింది. కాయగూరలు, ముఖ్యంగా ఉల్లి ధర మరింత పైకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ రకంగా సామాన్యుడుకీ కష్టం వచ్చినట్టే.
బాగున్నాయి అంటే సరిపోదేమో...నిజంగా కనువిందుగా ఉన్నాయి ఆ ప్రకృతి శోభలు. నా ఇంగ్లీష్ బ్లాగు లో కోనసీమ అందాలన్నీ పరిచయం చేయాలనేది నా ఒకానొక కోరిక...మీకు అవకాశం ఉంటే ఒక గెస్ట్ పోస్ట్ రాయకూడదూ Photos and Text credits మీరే తీసుకోవచ్చును.ఆ విధంగా ఒక మినీ కేరళ ని ప్రపంచపర్యాటకులకి మళ్ళీ పరిచయం చేద్దాము.
ఫోటోలు చాలా బాగున్నాయండి. మరీ ముఖ్యంగా పొలంలోని చావిడి, పశువులు ఉన్న ఫోటో నాకు బాగా నచ్చింది. ఆ ఫోటోను డెస్క్ టాప్ వాల్ పేపర్ గా ఉపయోగించుకోవచ్చా?
ReplyDeleteథాంక్సండి. డెస్క్‌టాప్‌గా మీరు చెప్పకుండా ఉపయోగించినా, నాకు తెలియదు కదా తేజస్విగారు? కానీ, దానికి కూడా అనుమతి అడుగుతున్నారంటే...హ్యాట్స్ఆఫ్! తప్పకుండా తీసుకోండి. నా బ్లాగ్ హెడర్ ఫొటో కూడా అదే, గమనించారా? ఆల్రెడీ వాడాను కనుక పబ్లిక్ ఫ్రొఫైల్గా ఉపయోగించకండి. ధన్యవాదాలు టపాని మెచ్చినందుకు.
Deleteధన్యవాదాలండి. పబ్లిక్ గా కాదు, కేవలం డెస్క్‌టాప్ కోసమే అడిగాను. మరోసారి థ్యాంక్స్.
DeleteTejaswi
అదృష్టవంతులండీ మనం.. మనసుకి ప్రశాంతత కావాలనుకొన్నప్పుడు బైక్ తీసుకొని అలా సరదాగా మన కాకినాడకి చుట్టుప్రక్కలకి వెళ్ళోస్తే చాలండీ... ఇదిగో పైన మీరు చూపించిన కనువింపైన దృశ్యాలు చూడోచ్చు... మనసుకి ప్రశాంతత అందుతుంది....
ReplyDeleteకానీ ప్రకృతి కన్నెర్ర చేసింది మన పోలాల మీద... ఇప్పుడు అంతా జలమయమే...
నిజమే రాఘవ్‌గారు, వర్షాలకారణంగా 3,500 కోట్లవరకూ నష్టం జరిగిందని అంచనా వేశారట. రైతు వెన్ను విరిగినట్టయ్యింది. కాయగూరలు, ముఖ్యంగా ఉల్లి ధర మరింత పైకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ రకంగా సామాన్యుడుకీ కష్టం వచ్చినట్టే.
Deleteమీ కామెంటుకి ధన్యవాదాలు.
బాగున్నాయి అంటే సరిపోదేమో...నిజంగా కనువిందుగా ఉన్నాయి ఆ ప్రకృతి శోభలు. నా ఇంగ్లీష్ బ్లాగు లో కోనసీమ అందాలన్నీ పరిచయం చేయాలనేది నా ఒకానొక కోరిక...మీకు అవకాశం ఉంటే ఒక గెస్ట్ పోస్ట్ రాయకూడదూ Photos and Text credits మీరే తీసుకోవచ్చును.ఆ విధంగా ఒక మినీ కేరళ ని ప్రపంచపర్యాటకులకి మళ్ళీ పరిచయం చేద్దాము.
ReplyDeleteతప్పకుండా మూర్తిగారు. ధన్యవాదాలు.
Deleteచాలా బాగున్నాయి, మీ ప్రయత్నం ఎప్పుడూ హర్షదాయకమే
ReplyDeleteమీ ప్రోత్సాహం కూడా! :) ధన్యవాదాలు.
Delete