చిరంజీవి వర్షితకు మా తరఫున శుభాశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. తను ఇలాగే మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.
మీకు, నాకు పేర్లలోనే కాదు, సంతానంలో కూడా సారూప్యం ఉన్నట్టుంది :). మీకున్నట్టుగానే నాకూ ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నమ్మాయి అర్చన కూడా పదిరోజుల క్రితమే వర్షితలా పదో పుట్టినరోజు చేసుకుంది :)
సారూప్యం బాగుంది వర్మగారు. కొంచం ఆలస్యంగా అయినా మీ అమ్మాయి అర్చనకి మా అందరితరఫునా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. మీ ఆశీర్వాదానికి వర్షిత ధన్యవాదాలు తెలియజేస్తుంది.
మరో సారూప్యం. ఈ కిశోర్ కీ ఇద్దరు అమ్మాయిలు - జాహ్నవి, వైష్ణవి. సరిగ్గా కిందటి నెల 3 న చిన్నమ్మాయి వైష్ణవి కి మూడేళ్ళు నిండాయి. ఈ ఫొటోలొ మీ బుజ్జులు ఉందే, దాదాపుగా అలానే ఉంటుంది (గుండుతొ సహా) ఇప్పుడు.
అప్పుడప్పుడే ఊహతెలుస్తున్న మీ వైష్ణవి వయసు పిల్లలతో ఆడుకోవడం భలేగా ఉంటుంది. వాళ్ళ అల్లరి ఒక్కోసారి కోపం తెప్పించినా, తరువాత నవ్వు పుట్టిస్తుంది. మీ అమ్మాయిలకి మా ఆశీస్సులు తెలియజేయండి కిషోర్‌గారు. ధన్యవాదాలు :)
మీ పాప కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు...ఆ భద్రగిరి రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కాంక్షిస్తూ ...!
ReplyDeleteభద్రగిరి రాముడి ఆశీస్సులు మీద్వారా అందడం చాలా సంతోషం. ధన్యవాదాలు మూర్తిగారు.
Deleteచిట్టితల్లి కి ఆయురారోగ్యాలతో...సుఖ సంతొషాలతో హాయిగా బ్రతకాలని దీవిస్తూ... మెరాజ్
ReplyDeleteచాలా సంతోషం మెరాజ్‌గారు. చిట్టితల్లి అన్న మాట చూసి వర్షిత చాలా ఆనందపడిపోతుంది. ధన్యవాదాలు.
Deleteదీర్ఘాయుష్మాన్భవ!
ReplyDeleteపెద్దవారు మీ ఆశీస్సులు పొందడం వర్షిత అదృష్టం. చాలా ధన్యవాదాలు శర్మగారు.
Deleteవర్మగారూ,
ReplyDeleteచిరంజీవి వర్షితకు మా తరఫున శుభాశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. తను ఇలాగే మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.
మీకు, నాకు పేర్లలోనే కాదు, సంతానంలో కూడా సారూప్యం ఉన్నట్టుంది :). మీకున్నట్టుగానే నాకూ ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నమ్మాయి అర్చన కూడా పదిరోజుల క్రితమే వర్షితలా పదో పుట్టినరోజు చేసుకుంది :)
భవదీయుడు,
వర్మ
సారూప్యం బాగుంది వర్మగారు. కొంచం ఆలస్యంగా అయినా మీ అమ్మాయి అర్చనకి మా అందరితరఫునా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. మీ ఆశీర్వాదానికి వర్షిత ధన్యవాదాలు తెలియజేస్తుంది.
Deleteచిన్నారి వర్షిత కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ReplyDeleteమరో సారూప్యం. ఈ కిశోర్ కీ ఇద్దరు అమ్మాయిలు - జాహ్నవి, వైష్ణవి. సరిగ్గా కిందటి నెల 3 న చిన్నమ్మాయి వైష్ణవి కి మూడేళ్ళు నిండాయి. ఈ ఫొటోలొ మీ బుజ్జులు ఉందే, దాదాపుగా అలానే ఉంటుంది (గుండుతొ సహా) ఇప్పుడు.
అప్పుడప్పుడే ఊహతెలుస్తున్న మీ వైష్ణవి వయసు పిల్లలతో ఆడుకోవడం భలేగా ఉంటుంది. వాళ్ళ అల్లరి ఒక్కోసారి కోపం తెప్పించినా, తరువాత నవ్వు పుట్టిస్తుంది. మీ అమ్మాయిలకి మా ఆశీస్సులు తెలియజేయండి కిషోర్‌గారు. ధన్యవాదాలు :)
Deleteహ్యాపీ బర్త్‌డే బుజ్జులూ... శుభాశీస్సులు
ReplyDeleteశ్రీదేవిగారు మీ విషేస్‌చూసి వర్షిత చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ధన్యవాదాలు. వర్షిత చెప్పే థాంక్స్ ఎ మిలియన్ కూడా అందుకోండి మరి.
Deleteమీ వర్షితా కి నా తరుపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయండి వర్మ గారు radhika (nani)
ReplyDeleteతప్పనిసరిగా రాధికగారు. మీ విషెస్‌కి ధన్యవాదాలు.
Delete