Pages

Saturday, 25 January 2014

ఇంక్రెడిబుల్ ఇండియా..

65వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకాకినాడలో బ్లాగ్ పాఠకులకి ఒక చక్కని కానుక ఇద్దామని ఈ పోస్ట్ రాస్తున్నాను. రాస్తున్నాను అనేకంటే సేకరణని అందిస్తున్నాను అంటే బాగుంటుందేమో. అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అక్కడికే వస్తున్నాను. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన టూరిజం సైట్ల యొక్క లింకులు ఇస్తున్నాను. వాటిని క్లిక్ చేసి ఆయా వెబ్సైట్లలోకి వెళ్ళడంద్వారా ఏఏ రాష్ట్రాలలో ఏమేమి చూడదగ్గ విశేషాలు ఉన్నాయో తెలుసుకొని ఒక అవగాహనకి రావడానికి వీలవుతుంది. వెళ్ళి చూసే ఉద్దేశ్యం లేకపోయినా, జనరల్ నాలెడ్జ్‌ని పెంపొందించుకోవడానికి అయినా ఈ టపా ఉపయోగ పడుతుంది. ఈ దేశం మనది అనే గర్వం కలుగుతుంది. మేరా భారత్ మహాన్! 
Photo: The Times of India
India is incredible in many aspects. Its rich heritage, culture, people and places are unique. One should travel through India to know about the way of life of people. Today we are celebrating 65th Independence Day. On this occasion I am overjoyed to share with you links of tourism web sites of all the states and union territories of our country. Click through the links below and you will have fair idea of worth seeing places from Kashmir to Kanyakumari. Happy browsing.

రాష్ట్రాలు States:

  1. ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh
  2. అరుణాచల్‌ప్రదేశ్  Arunachal Pradesh
  3. అస్సాం Assam
  4. బీహార్ Bihar
  5. చత్తీస్‌ఘర్ Chattisgarh
  6. గోవా Goa
  7. గుజరాత్ Gujarat
  8. హర్యానా Haryana
  9. హిమాచల్‌ప్రదేశ్ Himachal Pradesh
  10. జమ్మూ అండ్ కాశ్మీర్ Jammu and Kashmir
  11. జార్ఖండ్ Jharkhand
  12. కర్నాటకా Karnataka
  13. కేరళా Kerala
  14. మధ్యప్రదేశ్ Madhya Pradesh
  15. మహారాష్ట్రా Maharashtra
  16. మణిపూర్ Manipur
  17. మేఘాలయా Meghalaya
  18. మిజోరాం Mijoram
  19. నాగాలాండ్ Nagaland
  20. ఒడిషా Odisha 
  21. పంజాబ్ Punjab
  22. రాజస్తాన్ Rajasthan
  23. సిక్కిం Sikkim
  24. తమిళ్‌నాడు Tamilnadu
  25. త్రిపుర Tripura
  26. ఉత్తర్‌ప్రదేశ్ Uttar Pradesh
  27. ఉత్తరఖండ్ Uttarkhand
  28. వెస్ట్‌బెంగాల్ West Bengal

కేంద్రపాలిత ప్రాంతాలు Union Territories:


A. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ Andaman and Nicobar Islands
B. చండీఘర్ Chandigarh
C. దాద్రా అండ్ నాగర్ హవేలీ Dadra and Haveli
D. డామన్ అండ్ డయ్యూ Daman and Dayyu
E. లక్షద్వీప్ Lakshdwip
F. నేషనల్ కేపిటల్ డిల్లీ Delhi
G. పుదుచ్చెరి Puducherry
మన ఇండియా - ఈ టపాని ఫేస్‌బుక్ ద్వారా మీ స్నేహితులతో షేర్ చేసుకోవాలంటే, ఈ లింక్ ద్వారా చెయ్యండి. 

If you want to share this information with your friends through face book, you can make use of this link 

© Dantuluri Kishore Varma 

18 comments:

  1. GREAT JOB ANNAIAH... HATS OFF TO YOUR PATIENCE ...

    ReplyDelete
  2. అందుకే అన్నాను అభినందనీయులని... నిజంగా గ్రేట్ సర్.

    ReplyDelete
  3. Good one Sir.

    వికీ పిడియ నుండి సంగ్రహించిన భారత పటాన్ని మీరు వేరే పటం తో మార్పు చెయ్యగలరు. భారతీయులుగా మనం మన భుబాగాలపై పక్క దేశాల క్లెమ్ లను గుర్తించ లేము. ఈ పోస్టులోని పటంలో కాశ్మీర్, అరుణా చల్ ప్రదేశ్ లను పాకిస్తాన్ చైనా లు క్లెమ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. మీ సూచనకి ధన్యవాదాలు. ఇమేజ్ మార్చాను చూడండి.

      Delete
  4. Really creditable achievement.Thank you for your social help

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాధారావ్‌గారు.

      Delete
  5. Useful Info & Good work Sir,
    Mana KCR Anna & Co mee blog chusarantee Androlla Kutra Anagalarandi.29th State Telengana ki add chesayandi Kishore Garu

    ReplyDelete
    Replies
    1. ఆడ్ చేస్తాను నవీన్ గారు :)

      Delete
  6. మీ బ్లాగ్ చాల బాగుంది సర్ చాల మంచి సంగతులు తెలియ చేస్తున్నారు

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!