ధనుర్మాసం మొదలైనతరువాత తిరుమలలో సంవత్సరం పొడవునా అనునిత్యం ఉదయాన్నే జరిగే సుప్రబాతసేవని నిలిపివేసి, దానికి బదులుగా తిరుప్పావై పాశురాలని మొదలుపెట్టారు. విష్ణాలయాలలో అన్నిచోట్లా ఇటువంటి సాంప్రదాయమే ఉంది. ఈ బ్లాగ్‌లో (లింక్ ఇక్కడ) ఇంతకు ముందు ఇచ్చిన మొదటి నాలుగు పాశురాలకి కొనసాగింపుగా, ఈ టపాలో ఐదు నుంచి ఎనిమిది వరకూ పాశురాలని ఇవ్వడం జరిగింది. విని, చదివి, అర్థంచేసుకొని, ఆస్వాదించండి. (Youtube Link)
మాయనై మన్ను, వడమదురై మైన్దనై త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
6.పాశురము:
పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్ వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చివెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై ఉళ్ళత్తు క్కొండు
మునివర్గళుమ్ యోగిగళుమ్ మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్ ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
మునివర్గళుమ్ యోగిగళుమ్ మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్ ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
7.పాశురము:
కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు ! పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే ! కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్ ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.
8.పాశురము:
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
తిరుప్పావై మిగిలిన పాశురాలని ఇక్కడ వినండి:
© Dantuluri Kishore Varma
తరువాతవి ఎక్కడ సర్?
ReplyDeleteఇప్పుడు వస్తుంది రెడ్డిగారు. :)
Delete